Top 5 Upcoming Movies: కచ్చితంగా బ్లాక్‌బస్టర్ హిట్ సాధించనున్న అప్‌కమింగ్ 5 సినిమాలు ఇవే

Tue, 05 Sep 2023-10:20 pm,

టైగర్ 3

టైగర్ 3 కూడా త్వరలో విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇంకా రిలీజ్ డేట్ ప్రకటించలేదు. కచ్చితంగా బ్లాక్‌బస్టర్ కావచ్చని తెలుస్తోంది

పుష్ప 2

బాలీవుడ్ కాకుండా దక్షిణాది టాలీవుడ్ సినిమా పుష్ప దేశమంతా ఎంతటి సంచలనం కల్గించిందో..ఎలాంటి మేనియా సృష్టించిందో అందరికీ తెలుసు. కలెక్షన్లలో కూడా తగ్గేదే లే అని నిరూపించింది. ఇప్పుుడు పుష్ప 2పై అంతకుమించిన అంచనాలున్నాయి. కచ్చితంగా  పుష్ప 2 మరో బ్లాక్‌బస్టర్ కావచ్చని తెలుస్తోంది.

జవాన్

షారుఖ్ ఖాన్ నటిస్తున్న జవాన్ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. దేశమంతా ఇప్పుడీ సినిమావైపే చూస్తోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ టికెట్లలో రికార్డు కలెక్షన్లు వచ్చేశాయి. కచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ కావచ్చంటున్నారు.

ఫుక్రే 3

పుక్రే, ఫుక్రే రిటర్న్స్ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఎంతటి సంచలనం నమోదు చేశాయో అందరికీ తెలుసు. భారీగా కలెక్షన్లు సాధించిన సినిమాలివి. ఇప్పుడు ఫుక్రే 3 మరో బ్లాక్‌బస్టర్ హిట్ నమోదు చేసి సొంత రికార్డు బద్దలు గొడుతుందని అంచనా.

ఫైటర్

హృతిక్ రోషన్, దీపికా పదుకోన్ నటించిన ఫైటర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కేవలం ఫస్ట్‌లుక్ తప్ప మరే ఇతర వివరాలు ఈ సినిమా గురించి తెలియవు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link