Mouni Roy Hot Pics: కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న మౌని రాయ్..

Sat, 27 Jul 2024-2:36 pm,

మౌని రాయ్.. నాగిని సీరియల్‌తో ప్రేక్షకుల మదిని దోచేసింది ఈ భామ..

క్యోకీ సాస్ బీ కభీ బహూ థీ అనే హిందీ సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించారు.  

కానీ దేవోన్‌ కే దేవ్‌.. మహాదేవ్‌ (తెలుగులో హరహర మహాదేవ ) సీరియల్‌తో మంచి పేరు, గుర్తిపు దక్కింది.   

ఇందులో సతీదేవి ప్రాతను పోషించారు. దీంతో పాపులర్‌ అయ్యారు.   

నాగిని సీరియల్‌తో ఇమె మరింత పాపులర్‌ అయ్యారు. ఈ ఫేమ్‌తో మోని బాలీవుడ్‌ మూవీ ఛాన్స్‌ కొట్టింది.   

ముఖ్యంగా హీరో  రణ్‌బీర్‌ కపూర్‌ నటించిన బ్రహ్మాస్త్రం సినిమాలో మోని ప్రాత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.   

ప్రస్తుతం ఈ బ్యూటీ సోషల్‌ మీడియాలో తనకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.   

బ్లాక్‌ కలర్‌ ఫ్రాక్‌లో గ్లామర్ డోస్ పెంచింది ఈ నాగిని బ్యూటీ   

ఈ ఫిక్స్‌ ఇన్స్టాగ్రామ్ లో తెగ వైరల్‌ అవుతున్నాయి.    

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link