Janhvi kapoor Bold Pics: హాట్ రెడ్ డ్రెస్‌లో జాన్వీను ఇలా చూస్తే ఫిదా కావల్సిందే

Wed, 03 Jan 2024-9:26 pm,

ఈ ఫోటోషూట్‌లో జాన్వీ చెల్లెలు ఖుషీ కపూర్ ఏం తక్కువ తినలేదు. ఎల్లో కలర్ డ్రెస్‌తో సోదరితో కలిసి మరింత సెక్సీ లుక్స్ ఇస్తోంది. కాపీ విత్ కరణ్ షోలో పాల్గొన్న ఇద్దరు అక్కాచెల్లెల్లు వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలు చాలా పంచుకున్నారు. 

జూనియర్ ఎన్టీఆర్ సరసన దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న జాన్వీ తెలుగు పరిశ్రమపై భారీ ఆశలు పెట్టుకుంది. తల్లి శ్రీదేవిలా తెలుగు పరిశ్రమపై చెరగని ముద్ర వేయాలనుకుంటోంది. 

రెడా్ కలర్ లాంగ్ డ్రెస్‌లో థై షో చేస్తున్న జాన్వీ కపూర్ క్లీవేజ్ కూడా కన్పించేలా ఫోటోలకు పోజులిచ్చింది. 

ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్‌తోపాటు ఆమె సోదరి ఖుుషీ కపూర్ కూడా ఉంది. ఖుషీ కపూర్ ఎల్లో కలర్ షార్ట్ డ్రెస్‌తో తళుక్కుమంటోంది. ఇద్దరు అక్కాచెల్లెళ్ల ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

ఇటీవలే జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రాఫ్‌పై కొన్ని అందమైన బోల్డ్ ఫోటోలు షేర్ చేసింది. రెడ్ కలర్ డ్రెస్‌లో చాలా అందంగా కన్పిస్తున్న జాన్వీ కపూర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link