Raveena Tandon Pics: 49 ఏళ్ల వడిలో సైతం 16 ఏళ్ల పడుచులా చక్కని ఫిజిక్‌తో మెరిసిపోతున్న రవీనా టాండన్

Tue, 09 Jan 2024-10:05 pm,

49 ఏళ్ల వడిలో సైతం ఇంత అందంగా, ఇంత చక్కని ఫిజిక్‌తో ఎలా ఉందనేది అందరికీ ఆశ్చర్యం. ఆమె గ్లామర్‌తో అందరూ ఫిదా అవుతున్నారు.

చెవుల్లో బ్లాక్ రౌండ్ రింగ్స్ ధరించింది. చేతి వేళ్లకు డైమండ్ రింగ్ పెట్టుకుంది. రవీనా టాండన్ అందంతో అందర్నీ మైమరపిస్తోంది. 

ఈ ఫోటోల్లో రవీనా టాండన్ చాలా అద్బుతంగా కన్పిస్తోంది. బోల్డ్ మేకప్ , రెడ్ లిప్ స్టిక్ ఆమె అందాన్ని మరింతగా పెంచేస్తున్నాయి. 

సోషల్ మీడియాలో రవీనా టాండన్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బ్లాక్ కలర్ లాంగ్ గౌన్ ధరించి అత్యంత అందంగా కన్పిస్తోంది. ఆమె అప్‌కమింగ్ వెబ్‌సిరీస్ కర్మా కాలింగ్ ట్రైలర్ లాంచ్ అయింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link