Bollywood Sisters: బాలీవుడ్ టాప్ క్రేజీ సిస్టర్స్ ఎవరెవరో తెలుసా
ఆలియా-షాహీన్ భట్
ఆలియా భట్ ఇటీవల తన చెల్లెలు షాహీన్‌కు ఇళ్లు కొనిచ్చింది. ఆలియా తన సోదరిపై చాలా నమ్మకం పెట్టుకుంటుంది.
శిల్పా శెట్టి-షమీలా శెట్టి
శిల్పా శెట్టి షమీలా శెట్టి జంట బాలీవుడ్‌లో అందరికీ సుపరిచితం. పండుగలు, వేడుకలు అన్నింటా కలిసే ఎంజాయ్ చేస్తుంటారు.
కరీనా-కరిష్మా కపూర్
బాలీవుడ్ మేటి నటీమణుల్లో కరీనా కపూర్, కరిష్మా కపూర్ ఇద్దరికిద్దరే. ఇద్దరూ చాలా క్లోజ్‌గా కలిసి మెలిసి ఉంటుంటారు. బాలీవుడ్‌లో బెస్ట్ అక్కాచెల్లెళ్లుగా పేరుగాంచారు.
కాజోల్-తనీషా ముఖర్జీ
కాజల్ తనీషా ముఖర్జీల గురించి చాలామందికి తెలియదు. తనీషా ముఖర్జీ ఎక్కువగా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు.
జాన్హవి-ఖుషి కపూర్
ఇటీవల కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న జాన్హవి-ఖుషి కపూర్ ఫోటో షూట్‌లో మెరిసిపోయారు. అభిమానులు ఫిదా అయిపోయారు. రెడ్ డ్రెస్‌లో జాన్హవి కపూర్, ఎల్లో డ్రెస్‌లో ఖుషి కపూర్ హల్‌చల్ చేశారు.