Bone Health: ఎముకలు పటిష్టంగా ఉండాలంటే డైట్‌లో ఈ పదార్ధాలు ఉండాల్సిందే
ఇక బ్రోకలీ, ఆకు కూరలు కూడా శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచేందుకు దోహదపడతాయి. చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుతాయి. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గిస్తాయి.
బీన్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. ముఖ్యంగా ఎముకలను హెల్తీగా ఉంచడంతో అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.
పాలు ప్రతిరోజూ తాగాలి. పాలు రోజూ తాగడం వల్ల ఎముకలకు చాలా బలం కలుగుతుంది. శరీరాన్ని ఫిట్ అండ్ హెల్తీగా ఉంచుతాయి.
ఎముకలను పటిష్టంగా చేసేందుకు హెల్తీ ఫుడ్ చాలా అవసరం. ఎముకలు బలహీమైతే చాలా రకాల వ్యాధులు ఎదురౌతుంటాయి. అందుకే కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటే ఫ్యాటీ ఫిష్ తప్పకుండా తీసుకోవాలి.
గుడ్లలో కాల్షియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇదొక ప్రోటీన్ ఫుడ్. రోజూ ఒక గుడ్డు తినే అలవాటుంటే ఎముకలు ఎప్పటికీ పటిష్టంగా ఉంటాయి.