Boult Astra Earbuds: రూ.3 వేయిల Boult Astra కేవలం రూ.1 వేయికే.. ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి!
మార్కెట్‌లో ఈ బోల్ట్ (Boult) కంపెనీ విడుదల చేసే ప్రోడక్ట్స్‌కి అద్భుతమైన రెస్పాన్స్ ఉంది. ఇటివలే ఈ కంపెనీ విడుదల చేసిన క్వాడ్ మైక్ ENC ఇయర్ బడ్స్‌కి కూడా మంచి డిమాండ్ లభించింది.
ఈ Boult Astra ఇయర్ బడ్స్‌ను మీరు కూడా ఎప్పటి నుంచో అతి తక్కుత ధరలో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిఫ్‌కార్ట్ మీ కోసం అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. అయితే దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో పూర్తి వివరాలు తెలుసుకోండి.
మార్కెట్‌లో ఈ ఇయర్ బడ్స్ ధర MRP రూ.3,499కాగా ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా 65 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ డిస్కౌంట్ పోనూ కేవలం రూ.1,199కే లభిస్తోంది.
ఇక ఈ ఇయర్ బడ్స్‌పై అదనంగా క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ప్రోడక్ట్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ బిల్ చెల్లిస్తే దాదాపు 5 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
ప్రస్తుతం ఇయర్ బడ్ మూడు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులో స్మోకి మెంటల్ కలర్‌పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఈ ప్రోడక్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది.