Mouni Roy Pics : మౌనీ రాయ్.. కొంప ముంచేసేలా ఉందోయ్.. ఎగసిపడుతున్న ఎద అందాలు
బుల్లితెరపై నాగిన్ సీరియల్స్ నార్త్‌లో ఫుల్ క్రేజ్ దక్కించుకున్నాయి. నాగిని భామలుగా చాలా మంది ఫుల్ ఫేమస్ అయ్యారు. అందులో మౌనీ రాయ్ కూడా ఒకరు.
హిందీ సీరియల్స్, రియాల్టీ షోల్లో పాల్గొని మౌనీ రాయ్ ఇమేజ్ దక్కించుకుంది. సినిమాల్లోనూ మౌనీ రాయ్ నటించింది. అయితే బ్రహ్మస్త్ర సినిమా వరకు ఆమెకు అంత పాపులారిటీ రాలేదు.
బ్రహ్మస్త్ర సినిమాలో నెగెటివ్ రోల్‌లో కనిపించిన మౌనీ రాయ్‌కు అలియా భట్, రణ్‌బీర్ కపూర్‌ల కంటే మంచి పాపులారిటీ దక్కింది. మౌనీ రాయ్ నటనకు అంతా ఫిదా అయ్యారు.
మౌనీ రాయ్ ఈ ఏడాది వివాహాం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి అయినా కూడా మౌనీ రాయ్ మాత్రం అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
సోషల్ మీడియాలో మౌనీ రాయ్ మాత్రం ఇలా ఎద అందాలు, బికినీలో పోజులు పెట్టి అందరిలోనూ హీటు పెంచేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.