Ketika Sharma: కేక పెట్టించే అందాలతో కేతిక శర్మ.. ఢిల్లీ బ్యూటీ పిక్స్‌కు ఫ్యాన్స్ ఫిదా
అందాల బాంబ్ పేల్చుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది కేతిక శర్మ. స్టన్నింగ్ అవుట్ ఫిట్లలో దిమ్మతిరిగే పోజులతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఈ యంగ్ బ్యూటీ.. హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ మంటలు రేపుతోంది. ఈ భాయ పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవ్వడం కామన్‌గా మారింది.
ప్రస్తుతం విదేశాల్లో కేతిక శర్మ ఎంజాయ్ చేస్తోంది. స్టన్నింగ్ లుక్‌లో.. బాడీకి అతుక్కుపోయే డ్రెస్‌లో హాట్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది.
కెరీర్ పరంగా కేతిక ఓ బంపర్ హిట్ కోసం ఎదురుచూస్తోంది. వైష్టవ్ తేజ్ సరసన నటించిన రంగరంగ వైభవంగా బాక్సాఫీసు వద్ద నిరాశను మిగిల్చింది.
అయితే ఈ భామకు గోల్డెన్ ఆఫర్ వచ్చింది. పవన్ కళ్యాణ్-సాయి ధరమ్ తేజ్ బ్రో మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తన కెరీర్ మలుపుతిరుగుతుందని ఈ బ్యూటీ ఆశలు పెట్టుకుంది.