BRS Party: గులాబీ పార్టీ బీఫామ్‌ల పండుగ.. ఫుల్‌జోష్‌లో కేసీఆర్‌

Thu, 18 Apr 2024-9:24 pm,

BRS Party Cheif KCR Distributed B Form: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి నమస్కరిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Form: హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఎంపీ అభ్యర్థుల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Form: నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ చేస్తున్న ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌కు పార్టీ బీ ఫామ్‌ అందిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Form: సికింద్రాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు బీ ఫామ్‌ ఇస్తున్న పార్టీ అధినేత కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Form: ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు బీ ఫామ్‌ ఇస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Form: హైదరాబాద్‌ ఎంపీ అభ్యర్థి కృష్ణ యాదవ్‌కు బీ ఫామ్‌, ఎన్నికల నిధి అందిస్తున్న బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌, చిత్రంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

BRS Party Cheif KCR Distributed B Form: నిజామాబాద్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ బీ ఫామ్‌ అందిస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Forms: కరీంనగర్‌ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు బీ ఫామ్‌ అందిస్తున్న గులాబీ దళపతి కేసీఆర్‌

BRS Party Cheif KCR Distributed B Forms: పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో మహబూబ్‌నగర్‌ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌ రెడ్డికి బీఫామ్‌, ఎన్నికల నిధి అందిస్తున్న పార్టీ అధినేత కేసీఆర్‌.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link