BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ అదిరిపోయే పాపులర్‌ రీఛార్జీ ప్లాన్‌.. 336 రోజుల వ్యాలిడిటీ మరిన్ని బెనిఫిట్స్..

Sat, 28 Sep 2024-6:13 am,

మీకు ఎక్కువ కాలంపాటు రీఛార్జీ ప్లాన్స్ అతి తక్కవ ధరలోనే పొందాలంటే ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌ బెస్ట్ ఆప్షన్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇతర ప్రైవేటు కంపెనీల కంటే తక్కువ ధరలోనే ప్లాన్స్‌  పరిచయం చేస్తోంది.   

టెలికాం కంపెనీలు జూలై నెలలో ట్యారీఫ్‌లు పెంచడంతో జియో, ఎయిర్‌టెల్‌, వీఐకి చెందిన చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అయ్యారు. అటువంటి వారికి బీఎస్‌ఎన్‌ఎల్ 336 రోజులు వ్యాలిడిటీ లభించే బెస్ట్‌ ప్లాన్‌  

ఈ ప్రభుత్వరంగ కంపెనీ తన కస్టమర్లకు అతి తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్లను అందిస్తుంది. మీరు కూడా తక్కువ ధరలోనే రీఛార్జీ ప్లాన్‌ సొంతం చేసుకోవాలంటే ఇది బెస్ట్‌ ప్లాన్  

ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌ రూ.1499 లో అందుబాటులో ఉంది. 336 రోజులు వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంత తక్కువ ధరలో అన్ని రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది కేవలం బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రమే.   

ఈ రీఛార్జీ ప్లాన్‌తో అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, ఇంటర్నెట్ డేటా, పొందుతారు. ప్రతి రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా ఉంటాయి. ఈ బీఎస్‌ఎన్‌ఎల్‌ రీఛార్జీ ప్లాన్‌లో 24 జీబీ డేటా కూడా పొందవచ్చు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link