BSNL: జియో, ఎయిర్‌టెల్ కస్టమర్లను టెంప్ట్ చేస్తోన్న బీఎస్ఎన్‌ఎల్ నయా చీపెస్ట్ రీఛార్జీ ప్లాన్..
అయితే బిఎస్ఎన్ఎల్ 84 డేస్ ప్లాన్ వివరాలు అద్భుతంగా ఉన్నాయి. ఇందులో కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ 84 డేస్ రీఛార్జ్ ప్లాన్ తో అదనంగా 3 జీబీ డేటా కూడా పొందవచ్చు. సోషల్ మీడియా వేదికగా బిఎస్ఎన్ఎల్ ఆఫర్ ని ప్రకటించింది.
ఈ ప్లాన్ రీఛార్జ్ ధర 599 అందుబాటులో ఉంది కస్టమర్ కు ప్రతిరోజు 3 జీబీ డేటా 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లు పొందుతారు అనంగా అదనంగా ఫ్రీ కాలింగ్, ఫ్రీ నేషనల్ రోమింగ్ దీంతోపాటు కస్టమర్లు అదనంగా 3gb డేటా పొందుతారు.
ఈ బంపర్ ఆఫర్ ఎయిర్టెల్, జియో కస్టమర్లను కూడా ఆకట్టుకుంటుంది. మీరు కూడా ఈ రీఛార్జీ ప్లాన్ పొందాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ లో అందుబాటులో ఉంది. దీంతోపాటు ఆస్ట్రోటెల్, గేమ్ ఆన్ సర్వీస్ అదనంగా సర్వీస్ లో వస్తాయి.
బిఎస్ఎన్ఎల్ 300 డేస్ ప్లాన్.. ప్రభుత్వ రంగ కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ మరో ఆఫర్లు కూడా కస్టమర్లను ఆకట్టుకుంటుంది. దీని వ్యాలిడిటీ 300 రోజులు వస్తుంది. కేవలం రూ. 790 రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు ఫ్రీ కాలింగ్ ,2 జిబి డేటా, 100 ఫ్రీ ఎస్ఎంఎస్లు 60 రోజుల వ్యాలిడిటీ పొందుతారు.
ఇటీవల బిఎస్ఎన్ఎల్ డైరెక్ట్ టు డివైస్ సర్వీస్ ని కూడా ప్రారంభించాను అన్నట్లు ఎక్స్ వేదికగా తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే దేశవ్యాప్తంగా 5g సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానుంది