Prisha Singh Pics: హాట్ లుక్స్‌లో మత్తెక్కిస్తున్న బడ్డీ బ్యూటీ.. కుర్రకారుకు ప్రిషా సింగ్ వలపు వల

Mon, 16 Sep 2024-1:07 pm,

బడ్డీ బ్యూటీ ప్రిషా సింగ్ తెగ యాక్టివ్‌గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది.  

ప్రకృతి ఒడిలో సేదా తీరుతున్న ఈ భామ.. జలపాతం వద్ద చిల్ అవుతున్న వీడియోను షేర్ చేసింది.  

బికినీలో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా హాట్ పోజులు ఇచ్చింది.

సన్‌సెట్‌లో ఫొటోలను తీసుకున్న ప్రిషా సింగ్.. సూర్యాస్తమయంలో బెస్ట్ మెమెరీస్‌ను బ్యాక్‌డ్రాప్‌గా ఉండనివ్వండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  

ప్రస్తుతం ఇషా సింగ్ హాట్ పిక్స్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరూ చూసేయండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link