Baba Vanga Predictions: బాబా వంగా చెప్పినవి నిజమైతే మరో 8 నెలల్లో పెను విద్వంసం తప్పదా

Thu, 25 Apr 2024-9:29 pm,

9/11 దాడులు, కరోనా మహమ్మారి, ఇందిరా గాంధీ హత్య, ఒబామా-ట్రంప్‌ల గురించి చెప్పినవన్నీ నిజమయ్యాయి. బాబా వంగా తన మరణం గురించి కూడా చెప్పుకున్నారు. అది నిజమైంది కూడా  

బాబా వంగా చేసిన హెచ్చరిక ప్రకారం 2022లో పెరిగిన ఉష్ణోగ్రత కారణంగా పెద్ద పెద్ద నగరాల్లో డ్రాట్ పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుందనేది నిజమైంది. 

బాబా వంగా గతంలో చెప్పినవాటిలో ఎన్ని నిజమయ్యాయి. ఎన్ని నిజం కాలేదు. అదే సమయంలో వైద్య రంగంలో కీలక మార్పు ఉంటుందని అంచనా వేశారు.

బాబా వంగా 2024ను కొన్ని చీకటి ఘటనలకు వేదికగా అంచనా వేశారు. ఇందులో యూరప్‌లో ఉగ్రదాడులు, అతిపెద్ద ఆర్ధిక సంక్షోభం, జీవాయుధాల దాడి, వ్లాదిమిరి పుతిన్ హత్య వంటివి ఉన్నాయి. 

బాబా వంగా 27 ఏళ్ల క్రితం అంటే 1996లో 85 ఏళ్ల వయస్సులో మరణించారు. కానీ బాబా వంగా చెప్పిన భవిష్యత్ అంచనాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశమౌతూనే ఉన్నాయి.

బాబా వంగా గతంలో ఎప్పుడో 9/11 దాడులు, కరోనా మహమ్మారి గురించి చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. ఈ రెండూ ప్రపంచాన్ని అత్యంత భయపెట్టిన ఘటనలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link