Bumper Scheme: భారత మహిళలకు ఈ స్కీమ్ పెద్ద వరం.. నేరగా ఖాతాలోకి రూ.60,000 వడ్డీ..
కేంద్ర అందించిన MSSC పథకం ద్వారా సులభంగా భారత్‌లో నివసించే ఏ మహిళైనా స్వతంత్రంగా మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఖాతా తెరుచుకోవచ్చు. ఇక మైనర్ బాలికలు కూడా ఈ పథకం వర్థిస్తుంది. అయితే వీరి ఖాతాను సంరక్షకులు ఎవరైనా తెరవచ్చు.
అలాగే ఈ పథకానికి డెడ్ లైన్‌ను కూడా పెట్టింది.. దీనిని దరఖాస్తు చేసుకునేవారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పథకాన్ని అప్లై చేసుకునేవారు కొన్ని కండీషన్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.
ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఖాతా ఉన్నవారు.. ఇందులో కనిష్ఠంగా రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీని కాల పరిమితి రెండేళ్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇందులో పెట్టుబడి పెట్టేవారికి అధక వడ్డీ రేటు వస్తుంది. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి మూడు నెలలకు 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇలా జమైన వడ్డీ నేరుగా ఖాతాలోకి జమ అవుతుంది.
ఈ పథకంలో రెండు లక్షల పాటు పెట్టబడి పెడితే.. దాదాపు ప్రతి మూడు నెలలకు ఒకసారి దాదాపు రూ. 1,5000 వరకు వడ్డి పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి ఏడాది రూ.60,000 వేల వరకు అధిక వడ్డీని పొందవచ్చు.