Business Ideas 2024: కేవలం రూ.10 వేలు పెట్టుబడి పెడితే.. నెలలో లక్షలో ఆదాయం పక్కా.. ఇప్పుడే ఇలా ప్రారంభించండి!

Thu, 24 Oct 2024-11:39 am,

క్యాటరింగ్ అంటే పెళ్లిళ్లు, పార్టీలు, కార్పొరేట్ ఈవెంట్లు వంటి వివిధ రకాల కార్యక్రమాలకు ఆహారం సిద్ధం చేసి అందించే వ్యాపారం. ఇందులో భాగంగా మెను రూపకల్పన, ఆహారం సిద్ధం చేయడం, వడ్డించడం, అలంకరించడం వంటి అన్ని పనులు చేస్తారు.  

క్యాటరింగ్ సర్వీసుల వల్ల వంట చేయడానికి, వడ్డించడానికి వెచ్చించే సమయం ఆదా అవుతుంది. క్యాటరింగ్ కంపెనీలు వివిధ రకాల ఆహారాలను అందిస్తాయి. దీని వల్ల కస్టమర్లు నచ్చిన ఆహారాన్ని ఎంచుకోవచ్చు.  

ఒకవేళ ఫ్యాన్సీ స్టైల్‌ క్యాటరింగ్‌  బిజినెస్‌ ప్రారంభించాలని అనుకుంటే కేవలం రూ. 30,000 నుంచి రూ. 80,000 వేలు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.   

ఈ బిజినెస్‌ ఇంట్లో నుంచి కూడా ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు ప్రధాన మంత్రి ముద్ర యోజనలో లోన్‌ తీసుకోవచ్చు. ఈ పథకం ద్వారా రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు రుణం పొందవచ్చు. ఈ రుణం కోసం ఎలాంటి కాలేజీ లేదా ఆస్తి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు.  

ఈ పథకం డబ్బులతో కిచెన్‌ వస్తువులు, పాత్రలు, వాహనం, లైసెన్సులు మొదలైన వాటి కోసం ఉపయోగించుకోవచ్చు. మీ వ్యాపారాన్ని రక్షించడానికి బీమా చేయించుకోవడం చాలా ముఖ్యం.   

ఈ బిజినెస్‌తో నెలలో లక్షలో ఆదాయం  పొందవచ్చు. ఏ బిజినెస్‌ స్టార్ట్‌ చేసిన ముందుగా మీ ప్రత్యేకత, బిజినెస్‌ స్కిల్‌ను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దీని బట్టి వ్యాపారం మరింత జోరుగా సాగుతుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link