Catherine Tresa Hot Pics: పొట్టి డ్రెస్‌లో కేథ‌రిన్ థ్రెసా పరువాల విందు.. హాట్ అందాలు చూడతరమా!

Fri, 14 Apr 2023-12:08 am,

కేథ‌రిన్ థ్రెసా తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. పొట్టి డ్రెస్సులో పరువాల విందు ఇచ్చారు. కేథ‌రిన్ హాట్ స్టిల్స్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కేథ‌రిన్ థ్రెసా ఎప్పటికపుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తారు. నెట్టింట కేథ‌రిన్ సృష్టించే సంచలనం అంతా ఇంతా కాదు.  

2013లో 'చమ్మక్ చల్లో' సినిమాతో తెలుగులో కేథ‌రిన్ థ్రెసా తెరంగేట్రం చేశారు. పైసా, ఇద్దరమ్మాయిలతో, సరైనోడు, నేనే రాజు నేనే మంత్రి, రుద్రమదేవి, వరల్డ్ ఫేమస్ లవర్, బింబిసార, మాచర్ల నియోజవర్గం సినిమాలతో తెలుగులో నిలదిక్కుకున్నారు.   

కన్నడలో శంకర్ ఐపీఎస్ సినిమాతో కేథ‌రిన్ థ్రెసా తెరంగేట్రం చేశారు. 2012లో ఉపేంద్ర సరసన 'గాడ్ ఫాదర్' సినిమాలో నటించి మంచి గుర్తింపును సాధించారు.   

 దుబాయిలో 12 గ్రేడు వరకు చదివిన కేథ‌రిన్ థ్రెసా.. ఉన్నత విద్య కోసం బెంగళూరుకు వచ్చారు. కాలేజీ రోజుల్లో సంగీతం, నృత్యం నేర్చుకున్నారు. అంతేకాదు పలు కంపెనీలకు మోడల్‌గా ఉన్నారు.   

1992 సెప్టెంబరు 10న యూఏఈలో కేథ‌రిన్ థ్రెసా జన్మించారు. ఆమె దుబాయికి చెందిన మలయాళం కేథలిక్ కుటుంబంకు చెందినవారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link