In Pics: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మేఘనా రాజ్ సర్జా w/o చిరంజీవి సర్జా
అబ్బాయి పుట్టాడు అనే వార్త తెలియగానే చిరంజీవి సర్జా మళ్లీ పుట్టాడు అని అభిమానులు ఆసుపత్రి బయట స్వీట్స్ పంచిపెట్టారు.
జూనియర్ సర్జా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
చిరంజీవి సర్జా తమ్ముడు ధ్రువ సుర్జా వెంటనే పదిలక్షల విలువ చేసే ఉయ్యాల్లో పిల్లాడికి కానుకగా ఇచ్చాడు.