ఘనంగా రాణా-మిహికల వివాహ వేడుక: రామ్, బన్నీ, నాగ్ ల సమక్షంలో
రామానాయుడు స్టూడియా సాక్షిగా రాణా మిహికల వివాహ వేడుక టాక్ ఆఫ్ ది టౌన్ గా సాగింది. కోవిడ్ నిబంధనల నేపధ్యంలో తక్కువ మందితోనే అయినా...కావల్సినవారంతా ఆశీర్వదించినట్టే. డిజైనర్ దుస్తుల్లో బన్నీ...నల్లటి దుస్తుల్లో వెంకీ...తెల్లటి దుస్తుల్లో నాగచైతన్య, రామ్ చరణ్ లు సింపుల్ గానే దర్శనమిచ్చారు. మొత్తానికి కోవిడ్ నిబంధనల నేపధ్యంలో వచ్చినవారు మినహాయించి మిగిలినవారంతా టెక్నాలజీను ఆశ్రయించి మరీ...ఆశీర్వదించారు రాణా-మిహికల జంటను….