Sanya Malhotra Bold Show: హాట్ లుక్స్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న దంగల్ బ్యూటీ, లేటెస్ట్ పిక్స్ వైరల్

Fri, 19 Apr 2024-8:40 pm,

అమీర్ ఖాన్ టైటిల్ రోల్ లో నటించిన 'దంగల్' సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది సన్యా మల్హోత్రా.   

ఆ తర్వాత బధాయి హో, శకుంతలా దేవి, లూడో, మీనాక్షి సుందరేశ్వర్, లవ్ హాస్టల్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ఫేమస్ అయింది.   

గతేడాది మూడు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో కథల్, జవాన్, సామ్ బహదూర్ వంటి సినిమాలు ఉన్నాయి.   

రీసెంట్ గా షారుఖ్-అట్లీ కాంబోలో వచ్చిన 'జవాన్' సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది.   

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ హాట్ పిక్స్ తో నెట్టింట మంట పుట్టిస్తుంది.   

తాజాగా ఇన్ స్టాలో షేర్ చేసిన ఈ అమ్మడు ఫోటోలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link