Deepthi Sunaina Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన దీప్తి సునైన.. షన్నూతో బ్రేకప్ తరువాత తొలిసారి బోల్డ్ షో!

Wed, 24 May 2023-9:12 am,

ముందుగా డబ్స్మాష్ వీడియోలు ఆ తరువాత టిక్ టాక్ వీడియోలు చేస్తూ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది దీప్తి సునయన. అలా ఆమెకు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ రావడంతో బిగ్ బాస్ మొదలైన మొదట్లోనే ఆమెకు బిగ్ బాస్ అవకాశం దక్కింది. 

అలా హౌస్ లోకి వెళ్లి అక్కడ హీరో తనీష్ తో ప్రేమలో పడినట్లు కనిపించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులందరికీ మరింత దగ్గర అయింది. ఆ సీజన్లో ఆమె ఫైనల్స్ వరకు వెళ్లకపోయినా తెలుగు ప్రేక్షకులందరికీ దీప్తి సునైనా అంటే ఎవరో నోటెడ్ అయింది. 

అయితే ఆ తర్వాత సీజన్లో ఆమె ప్రేమికుడు షణ్ముఖ్ జస్వంత్ కూడా బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరి ప్రేమ గురించి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు తెలిసింది. 

అయితే షణ్ముఖ్ జస్వంత్ లోపల సిరీతో క్లోజ్ అవ్వడంతో బయటకు వచ్చి రాగానే దీప్తి సునయన షణ్ముఖ్ జస్వంత్ తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 

 

ఆ తర్వాత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వస్తున్న ఆమె తాజాగా క్లీవేజ్ షో తో రెచ్చి పోయింది. ఒక రకంగా బ్రేకప్ తర్వాత ఈ రేంజ్ చేయడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link