Sreeleela Pics: కిల్లింగ్ లుక్స్‌తో శ్రీలీల మెస్మరైజ్.. ధమకా బ్యూటీ ధూమ్‌ధామ్ పిక్స్

Thu, 20 Jul 2023-10:20 pm,

శ్రీలీల చేతిలో అర డజనుకుపైగా ప్రాజెక్ట్‌లతో తీరిక లేకుండా బిజీగా ఉంది. బిజీ షెడ్యూల్‌ ఉన్నా.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తోంది.   

కిస్ అనే కన్నడ సినిమాతో వెండితెరకు పరిచయమైంది శ్రీలీల. తెలుగులో పెళ్లి సందD సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.  

పెళ్లి సందD మూవీ బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచినా.. శ్రీలీలకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తరువాత రవితేజ ధమాకా మూవీలో ఛాన్స్ కొట్టేసింది.  

ఈ మూవీ శ్రీలీలను కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా మారింది. తన నటనతోపాటు అందచందాలు, డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.   

ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఏడు తెలుగు సినిమాలు ఉన్నాయి. ఓ కన్నడలో కూడా ఓ సినిమాకు ఒకే చెప్పింది. వీటిలో రెండు చిత్రాలు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకోగా.. మిగిలినవి సెట్స్‌పై ఉన్నాయి.       

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link