Rajasthan Royals Players` Wives: రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్ల లైఫ్ పార్ట్‌నర్స్ ఎవరు ? ఏం చేస్తుంటారో తెలుసా ?
Jos Buttler's Wife Louise Buttler: ఆరెంజ్ క్యాప్ విన్నర్ అయిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ 2017 అక్టోబర్ నెలలో లూయిస్ వెబ్బర్‌ను పెళ్లి చేసుకున్నాడు. వృత్తిరీత్యా జోస్ బట్లర్ భార్య లూయిస్ నర్స్. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ( Source: Instagram)