Dimple Hayathi: డింపుల్ హయతి హాట్ గ్లామర్ ట్రీట్.. బికినీలో కుర్రాళ్లకు ఉక్కపోత పుటిస్తోన్న భామ..
Dimple Hayathi: డింపుల్ హయతి తెలుగులో 2017లో రిలీజైన ‘గల్ఫ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం విడుదలైన సంగతి చాలా మందికి తెలియదు.
డింపుల్ హయతి పేరు చూసి ఈమె నార్త్ భామ అనుకుంటారు. కానీ ఈమె పదహారు అణాల అచ్చ తెలుగు అమ్మాయి. ఈమె విజయవాడలో 21 ఆగష్టు 1998లో పుట్టింది.
‘గల్ఫ్’ చిత్రం తర్వాత ‘దేవి 2’, అభినేత్రి సినిమాల్లో నటించినా పెద్దగా ఫేమ్ రాలేదు. కానీ హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘గద్దలకొండ గణేష్’ మూవీలో ఐటెం సాంగ్ తో ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకుంది.
సినిమాల్లో పాపులారిటీ కోసం ఈమె గ్లామర్ షోనే నమ్ముకుంది. మొత్తంగా వీలునపుడల్లా తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో వార్తల్లో నిలుస్తోంది.
తాజాగా ఈమె హాట్ బికినీలో కుర్రాళ్ల టెంపరేచర్ పెంచేలా స్కిన్ షో చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఈమెకు నీటిలో ఈదుతున్న ఓల్డ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తాజాగా వైరల్ అవుతున్నాయి.
ఎక్కువగా ఎద అందాల ఆరబోతతో పాటు.. నడుమందాలతో హీట్ పుట్టిస్తోంది. ఇక రవితేజతో చేసిన ‘ఖిలాడి’.. గోపీచంద్ తో చేసిన ‘రామబాణం’ చిత్రాలు సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడి కెరీర్ కు పెద్ద గుదిబండగా మారిందనే చెప్పాలి.
ప్రస్తుతం చేతిలో సినిమాలు లేకపోవడంతో హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రచ్చ లేపుతోంది. ఏది ఏమైనా డింపుల్ హయతి చేస్తోన్న ఈ గ్లామర్ విందుకు తెలుగు దర్శకులు ఈమెకు పిలిచి మరి ఛాన్సులు ఇస్తారా లేదా అనేది చూడాలి.