Disha Patani: హాట్ క్లీవేజ్ షోతో మతులు పోగొడుతున్న దిశా పటానీ.. కల్కి భామ అందాల జాతరకు ఫ్యాన్స్ ఫిదా..
కంగువా.. దిశా పటానీ.. ప్యాన్ ఇండియా లెవల్లో అన్ని భాషల్లో రచ్చ చేస్తోంది. రీసెంట్ గా సూర్య హీరోగా నటించిన ‘కంగువా’ లో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది.
కల్కి మూవీ.. అంతకు ముందు తెలుగు ప్యాన్ ఇండియా మూవీ ‘కల్కి’ మూవీలో ప్రభాస్ సరసన నటించింది. ఈ చిత్రంలో దిశా క్యారెక్టర్ కు పెద్దగా స్కోప్ లేదు. ఏదో రెబల్ స్టార్ సరసన ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా యూజ్ అయిందేమి లేదు.
మోడలింగ్.. దిశా.. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె.. ఎప్పటికపుడు తనకు సంబంధించిన హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ యువతకు ఆరాధ్య కథానాయికగా మారింది.
హిందీలో ఫస్ట్ మూవీ.. తెలుగులో 'లోఫర్' చిత్రంతో పరిచమైన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో బీటౌన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ఫస్ట్ మూవీతోనే విజయాన్ని అందుకుంది.
దిశా పటానీ యూపీ.. దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీలో పుట్టింది . యాక్ట్రెస్ కాకముందు మోడల్‌గా పలు యాడ్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర కథానాయికగా సత్తా చూపెడుతోంది.
ఇన్‌స్టాగ్రామ్.. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దిశా పటానీకి 62 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పెడుతూ.. అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది.