Disha Patani: హాట్ సమ్మర్‌లో హీట్ పుట్టిస్తోన్న దిశా పటానీ.. లేటెస్ట్ పిక్స్ చూస్తే తట్టుకోలేరేమో..

Thu, 14 Mar 2024-11:06 am,

దిశా పటానీ ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీలో పుట్టిన ఈమె.. ముందుగా మోడల్‌గా రాణించింది.  ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో హీరోయిన్‌గా  తెరంగేట్రం చేసింది. 

మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. తెలుగులో 'లోఫర్' మూవీతో పరిచయమైన ఈ భామ.. హిందీలో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ' మూవీతో పరిచయమైంది. 

ఎప్పటి కప్పుడు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ.. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఈమెకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. 

దిశా పటానీ ఏ మాత్రం టైమ్ దొరికిన సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. 

త్వరలో సిద్దార్ధ మల్హోత్ర హీరోగా నటించిన 'యోధ' మూవీతో ఈ వీకెండ్ థియేటర్స్‌లో పలకరింబోతుంది. అటు 'వెల్కమ్ బ్యాక్ టూ ద జంగిల్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రస్తుతం బీ టౌన్ కథానాయికగా రాణిస్తోన్న ఈమె.. మళ్లీ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న 'కల్కి 2898 AD' మూవీతో తెలుగులో పలకరించబోతుంది. అటు సూర్య హీరోగా నటిస్తోన్న 'కంగువా'లో కథానాయికగా నటిస్తోంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link