Disha Patani: హాట్ క్లీవేజ్ అందాలతో కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేస్తోన్న దిశా పటానీ..లేటెస్ట్ పిక్స్ వైరల్..

Thu, 03 Oct 2024-7:20 am,

దిశా పటానీ..ఉత్తర ప్రదేశ్  రాష్ట్రంలోని బరేలీలో పుట్టిన ఈ హాట్..నటి కాకముందు మోడల్‌గా రాణించింది. ఆ తర్వాత బాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా  సత్తా చూపెడుతోంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో దిశా పలకరించింది. ఈ చిత్రంలో ఈమె క్యారెక్టర్ కు తగిన గుర్తింపు లభించలేదు. ఏదో ప్రభాస్ తో ఓ పాట కోసం తప్పించి దిశాకు పెద్దగా యూజ్ దక్కలేదు.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా  పరిచయం అయింది దిశా పటానీ. మోడలింగ్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన దిశా.. ఎప్పటికపుడు హాట్ ఫోటో షూట్స్‌తో రెచ్చిపోతూ కుర్రాకారు ఫేవరేట్ కథానాయికగా  మారింది.

 

 

టాలీవుడ్ లో 'లోఫర్' మూవీతో  ఇండ్రడ్యూస్ అయిన దిశా పటానీ.. బాలీవుడ్ లో 'ఎం.ఎస్.ధోని అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంతో పరిచయమైంది. అక్కడ ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది. 

దిశా పటానీకి ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో 61.5 మిలియన్స్ పైగా  ఫాలోవర్స్ ఉన్నారు. దిశా పటానీ ఏ మాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో  చిట్ చాట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 

రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి’ మూవీలో  Roxie క్యారెక్టర్ లో పలకరించింది దిశా పటానీ. తాజాగా సూర్య హీరోగా నటిస్తోన్న'కంగువా'లో హీరోయిన్ గా మరోసారి ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటడానికీ రెడీ అవుతోంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link