Diwali Discount Offer: అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? దీపావళి సందర్భంగా.. దిమ్మతిరిగే ఆఫర్..
ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ థామ్సన్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్ టీవీలను విడుదల చేయడంతో చాలామంది ఈ కంపెనీలకు సంబంధించిన టీవీలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఫ్లిప్కార్ట్ దీపావళి సందర్భంగా ఈ బ్రాండ్ కు సంబంధించిన టీవీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది.
Thomson Phoenix 108 సెంటీమీటర్స్ కలిగిన QLED అల్ట్రా హెచ్డి స్మార్ట్ టీవీ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీనిపై అదనంగా ఫ్లిఫ్‌కార్ట్ దీపావళి సందర్భంగా కొన్ని బ్యాంక్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ టీవీ ధర రూ. 31,999 కాగా.. దీపావళి సందర్భంగా 31 శాతం తగ్గింపుతో లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీ పై ఉన్న ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను కేవలం ఈ స్మార్ట్ టీవీని రూ.21,999కే పొందవచ్చు. ఇవే కాకుండా దీనిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్స్ పొందడానికి ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ ని ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే దాదాపు రూ.2,500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా అదనంగా డెబిట్ కార్డును వినియోగించి కూడా ఈ ప్రత్యేకమైన దీవాలి డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చు. దీంతో ఈ ఆఫర్ పోను రూ.19,449కే పొందవచ్చు. ఇవే కాకుండా ఇతర ఇతరు బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ పొందవచ్చు.
ఇక ఈ స్మార్ట్ టీవీ పై నో కాస్ట్ ఇఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ నో కాస్ట్ ఇఎంఐ పొందాలనుకునేవారు ఫ్లిఫ్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లించి ఈఎంఐ ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ పొందవచ్చు.
అలాగే ఈ స్మార్ట్ టీవీ పై అదనంగా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీరు వినియోగిస్తున్న ఎలాంటి స్మార్ట్ టీవీనైనా ఎక్స్ఛేంజ్ చేసి ఈ కొత్త స్మార్ట్ టీవీ ని అత్యధిక తగ్గింపు ధరతో పొందవచ్చు. అయితే పాత టీవీని ఎక్స్చేంజ్ చేస్తే క్రమంలో ఫ్లిఫ్‌కార్ట్ కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. పాత టీవీని ఎక్స్చేంజ్ చేసిన తర్వాత దాదాపు రూ.3,000 వరకు బోనస్ లభిస్తుంది.