Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

Sat, 02 Mar 2024-1:53 pm,

ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌(Free Fire MAX) గేమ్‌లో కరెన్సీ, డైమండ్స్, గేమ్‌లోని వివిధ వస్తువుల కొనుగోలు చేయడం ఆటగాళ్లకు ఖరీదైన వ్యవహారంగా మారింది. అయితే ఈ గేమ్‌లో ఉచితంగా వజ్రాలకు యాక్సెస్ పొందడానికి, Free Fire MAX రీడీమ్ కోడ్‌లను రీడీమ్ కోడ్‌లను వినియోగిస్తున్నారు. 

గూగుల్ ప్లేలో (Google Play) గేమ్స్‌ బీటాతో PCలో ఫ్రీ ఫైర్‌ మ్యాక్స్‌ డౌన్‌లోడ్ అనేక మార్గాలు ఉన్నాయి. అందులో ఈ రోజు మనం సులభమైన మార్గం తెలుసుకోబోతున్నాం. ఆండ్రాయిడ్ (Android) ఎమ్యులేటర్ సహాయంతో ఈ గేమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 

ఈ గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా మీ Windows PC లేదా ల్యాప్‌టాప్‌లో  Google Play గేమ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది. వెళ్లిన తర్వాత వెబ్‌పేజీలో 'డౌన్‌లోడ్ బీటా'పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కంప్యూటర్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది.  

ఇలా డౌన్‌లోడ్ అయిన యాప్‌  ఇన్‌స్టాల్ కావడానికి కొంత సమయం పడుతుంది. ఇది ఇన్‌స్టాల్ అయిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి, హోమ్ స్క్రీన్‌పై 'Windows'పై టైప్‌ చేసి క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులోనే మీకు పై భాగంలో సెర్చ్‌ సింబల్‌ కనిపిస్తుంది. అందులో Free Fire MAX అని టైప్‌ చేసి క్లిక్‌ చేయాల్సి ఉంటుంది.   

ఇలా సెర్చ్‌ చేయగానే మీకు గేమ్‌తో పాటు కొన్ని ఆప్షన్స్‌ కూడా కనిపిస్తాయి. ఇందులో ఇన్‌స్టాల్ ఇన్‌ విండో అని క్లిక్‌ చేసి గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత PC Windowsలో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే సలభంగా ఉచితంగా FREE Fire MAX పొందడం ఖాయం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link