Dreams Interpretation: కలల్లో ఆ తెల్లని జంతవులు కన్పిస్తే...ఏం జరుగుతుందో తెలుసా

Mon, 31 Jan 2022-2:05 pm,

మీ కలల్లో తెల్లని హంస కన్పించిందంటే..ఇక మీకు రాజభోగం కలిగినట్టే అర్ధం. దీంతోపాటు శుభకార్యాలు జరుగుతాయని అర్ధం

మీ కలల్లో తెల్లని నెమలి కన్పిస్తే..ఆపారమైన ధనంతో పాటు అంతులేని ఆనందం లభిస్తుందని అర్ధం. ఈ కల వచ్చిందంటే మీరు ధనవంతులైనట్టే.

మీ కలలో తెల్లని గుర్రం కన్పించిందంటే..భారీ విజయమేదో మీ కోసం వేచి చూస్తుందని అర్ధం. ఇది మీ జీవితం మారిపోతుందనేందుకు ఉదాహరణ.

ఇక మీ కలలో తెల్లని ఏనుగు కన్పించిందంటే..రాజయోగం ప్రారంభమైనట్టే. ఇలాంటి కల వస్తే..కేవలం అంతులేని సంపద, గౌరవ మర్యాదలే కాకుండా విజయం కూడా లభిస్తుంది.

మీ కలలో తెల్లని గుడ్లగూబ కన్పించిందంటే..మీకు అంతులేని సంపద వచ్చి పడుతుందని అర్ధం. ఎందుకంటే గుడ్లగూడ అనేది లక్ష్మీదేవి వాహనం. ఇలాంటి కల కన్పిస్తే..లక్ష్మీదేవి దయ మీపై ఉన్నట్టే.

కలలో..తెల్లటి సింహం లేదా పులి కన్పిస్తే శుభానికి సంకేతం. కీలకమైన పెద్ద విషయాల్లో మీకు విజయం కలుగుతుందని అర్ధం. కెరీర్‌లో ఎదురయ్యే అవరోధాల్ని దూరం చేసి మీకు అభివృద్ధి చేకూరుస్తుందని అర్ధం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link