Shani Dev Blessings: శతభిషా నక్షత్రంలో శని గ్రహం.. అక్టోబర్ 3 నుంచి ఈ రాశులవారు కోట్లు సంపాదిస్తారు!
ఈ నక్షత్రంలోకి శనిగ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నవరాత్రుల్లోని మొదటి రోజు నుంచే కొన్ని రాశులవారికి డబ్బు వర్షం కురవబోతోంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
శతభిష నక్షత్రంలో శని సంచారం చేయడం వల్ల మేష రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఇదే సమయంలో శశ మహాపురుష యోగం ఏర్పడుతుంది. కాబట్టి మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.
ముఖ్యంగా మేష రాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుపడతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూసేవారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ పనులు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవారికి కొత్త ప్రాజెక్ట్‌లు కూడా వస్తాయి.
సింహ రాశివారికి శనిగ్రహం సంచారం కారణంగా జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరు ప్రతి రంగంలో విజయాలు సాధించే అదృష్టాన్ని పొందుతారు. అలాగే భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
సింహ రాశివారికి ఈ సమయంలో ధైర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే విదేశాల్లో వ్యాపారాలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వీరికి కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.
మకర రాశివారికి కూడా ఈ శశ మహాపురుష రాజయోగం కారణంగా విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి ఊహించని అదృష్టం లభిస్తుంది. దీని కారణంగా కెరీర్‌కి సంబంధించిన విషయంలో బోలెలు లాభాలు పొందుతారు.
ముఖ్యంగా ప్రేమ జీవితం అనుభవిస్తున్న మకర రాశివారికి ఈ సమయం ఎంతో భాగుంటుంది. అలాగే అవివాహితులను వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుపడే అవకాశాలు ఉన్నాయి. తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.