Esha Gupta Photos: అర్థనగ్నంగా రామ్ చరణ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్

Mon, 10 Jan 2022-11:54 am,

ఈషా గుప్తా.. 1985 నవంబరు 28న న్యూదిల్లీలో జన్మించింది. మిస్​ ఇండియా ఇంటర్నేషనల్​-2007 టైటిల్​ను గెలుచుకుంది. సినిమాలపై ఆసక్తితో 'జన్నత్​ 2' హీరోయిన్​గా బాలీవుడ్​ అరంగేట్రం చేసింది. 

సచిన్​ జోషి హీరోగా రూపొందిన 'వీడెవడు' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది.  

'యార్​ ఇవన్​' చిత్రంతో తమిళంలోనూ అడుగుపెట్టింది.  

రామ్​చరణ్​ హీరోగా నటించిన 'వినయ విధేయ రామ' చిత్రంలో అతిథి పాత్రతో పాటు ఓ పాటకు చెర్రీతో కలిసి స్టెప్పులేసింది.  

బుల్లితెరలోనూ అనేక సీరియళ్లలో నటించింది. హిందీలో పేరొందిన సి.ఐ.డి. ఎపిసోడ్స్​లోనూ మెరిసింది.  

'రిజెక్ట్స్​' వెబ్​సిరీస్​ సహా కొన్ని మ్యూజికల్​ సాంగ్స్​లోనూ నటించింది.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link