Esther Anil Hot Photos: పండుగ పూట `రాంబాబు` చిన్న కూతురు పరువాల విందు.. ఫోటోలు చూశారా?
కేరళలోని పుట్టి పెరిగిన ఎస్తేర్ అనిల్ మలయాళ సినిమాల ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఎక్కువగా బాల నటిగా అనేక సినిమాలు చేసిన ఆమె ఈ మధ్యనే హీరోయిన్గా మారి కొన్ని సినిమాలు చేస్తోంది.
అయితే తెలుగులో ముందుగా ఆమె ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం దృశ్యం అనే చెప్పాలి. వెంకటేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ మీనా కుమార్తెగా ఆమె నటించింది.
ఒరిజినల్ దృశ్యం సినిమాలో కూడా ఆమె నటించడంతో తెలుగు దృశ్యంలో కూడా ఆమెనే తీసుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే దృశ్యం 2 తెలుగు రిలీజ్ అయ్యే లోపు ఆమె హీరోయిన్ గా మారి జోహార్ అనే సినిమా కూడా చేసింది.
ఆ తర్వాత మరోసారి దృశ్యం 2 సినిమాలో వెంకటేష్ చిన్న కుమార్తెగా కనిపించి హాట్ టాపిక్ గా మారింది.
ఈ మధ్యకాలంలో అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న ఆమె తాజాగా రెడ్ డ్రస్సులో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఒక లుక్కేయండి మరి.