Karthika Masam: ఈ ఐదు రాశుల వారికి.. ఈ కార్తీకమాసం నుంచి డబ్బులే డబ్బులు
ఈ కార్తీకమాసం ఐదు రాశుల వారికి అదృష్టం చాలా విరివిగా కలిగించబోతోంది అని జ్యోతిష్కులు చెబుతున్నాడు. ఆర్థికంగా మెరుగులు సాధించి, సంపద పెంపొందించుకోడానికి.. ఐదు రాశుల వారికి ప్రస్తుత సమయం ఎంతో బాగుందట. ఈ కార్తీకం సమయంలో ఈ ఐదు రాశుల వారికి అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బు లభించనుందట. ఈ రాశుల వారి కోసం అర్థికంగా మార్గాలు సులభతరం అవుతాయట. మరి ఈ ఐదు రాశులు ఏవో ఒకసారి చూద్దాం.
మేష రాశి వారికి ఈ కార్తీక మాసం ఆర్థికంగా ఎంతో లాభసాటిగా ఉంటుంది. కొత్త ఉపాధి అవకాశాలు రావడంతో పాటు, పెట్టుబడుల మీద మునుపెన్నడూ లేనంత ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వృత్తిపరంగా కూడా ముందడుగు వేయగలరు.
వృషభ రాశి వారికి కార్తీక మాసం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టిన వారు మెరుగైన లాభాలు పొందవచ్చు. వ్యాపారంలో ఆశించిన రిటర్న్స్ రావడం ఖాయం.
ఈ రాశి వారికి అనుకోని ఆదాయ మార్గాలు సులభంగా అందుబాటులోకి వస్తాయి. ఆదాయంలో పెరుగుదలతో పాటు కుటుంబ అవసరాలు తీర్చుకునే సామర్థ్యం పెరుగుతుంది. పెట్టుబడులపై లాభాలు పొందే అవకాశం ఉంది.
ఈ రాశి వారికి కార్తీక మాసం అదృష్టాన్ని తలుపుతడుతుంది. కొత్త ఆర్థిక అవకాశాలు రావడంతో పాటు, గృహ సంబంధ పెట్టుబడుల్లో లాభాలు పొందగలరు. అనుకున్న పనులు సాఫల్యంగా పూర్తవుతాయి.
ధనుస్సు రాశి వారికి ఈ కార్తీకం చాలా బాగుంటుంది. ఆర్థికంగా ముందడుగు వేసే అవకాశాలు కలుగుతాయి. పెట్టుబడుల నుంచి ఆశించినంత లాభం పొందుతారు. ఇన్వెస్ట్మెంట్స్ లో విశేషమైన లాభాలు పొందే సమయం.