US Election Results 2020 Memes: డోనాల్డ్ ట్రంప్‌పై ఫన్నీ మీమ్స్ వైరల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓటమి పాలయ్యారు. డెమోక్రాటిక్ పార్టీ నేత జో బిడెన్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. డోనాల్డ్ ట్రంప్ ఓటమి చెందడంపై కొన్ని ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (All Photos: Twitter)