GHMC App లో పోలింగ్ సెంటర్, బూత్ వివరాలు సులభంగా తెలుసుకోండి!
గ్రేటర్ ఎన్నికల్లో ఓటర్ల వద్ద ఎలాంటి ఓటర్ ఐడీ కార్డు లేకపోయినా.. వారు ఓటు వేయవచ్చు. దీని కోసం వారు వారి ఐడెంటిటీ కార్డు చూపాల్సి ఉంటుంది.
జీహెచ్ఎంసి ఓటర్ల కోసం ప్రత్యేకమైన యాప్ లాంచ్ చేసింది.
Also Read | BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై నెటిజెన్లు ఎలా రియాక్ట్ అయ్యారంటే..
జీహెచ్ఎంసి యాప్ వల్ల పోలింగ్ స్టేషన్స్‌కు సులభంగా చేరుకోవచ్చు. ఇందులో గూగుల్ మ్యాప్స్ వినియోగించే వెసులుబాటు కూడా కల్పించారు.
Also Read | Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్
ఓటర్లకు స్లిప్పులను పంపిణి చేసే సమయంలోనే ఆ యాప్‌ను అప్డేట్ చేశాము అని తెలిపింది జీహెచ్ఎంసి.
జీహెచ్ఎంసి కూడా ఓటర్ల కోసంప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
జీహెచ్ఎంసి కూడా ఓటర్ల కోసంప్రత్యేక ఏర్పాట్లు చేసింది.