Poonam Bajwa Pics: బ్లాక్ డ్రెస్సులో పూనమ్ బజ్వా.. బొద్దుగుమ్మ బరువైన అందాలు చూడతరమా!
పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
పూనమ్ బజ్వా తాజాగా బ్లాక్ డ్రెస్సులో ఫోటో షూట్ చేశారు. బొద్దుగుమ్మ బరువైన అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు.
తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. వయసు తక్కువే అయినా కూడా.. దానికి మించిన పాత్రలు చేశారు.
తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు.
మొదటి సినిమా, బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. 'బాస్' సినిమాలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.