Gold Rate Today: వారం తరువాత స్వల్పంగా పెరిగిన బంగారం, మీ నగరంలో బంగారం ధర ఎంత

Sat, 16 Nov 2024-11:23 am,

ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 69,460 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,770 రూపాయలుంది. సిల్వర్ కిలో 89,400 రూపాయలుంది

బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 69,460 రూపాయలు కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర75,770 రూపాయలుంది. ఇక సిల్వర్ కిలో 89,400 రూపాయలుంది. 

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 69.460 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర75,770 రూపాయలుంది. ఇక సిల్వర్ కిలో98,900 రూపాయలుగా ఉంది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 69,460 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,770 రూపాయలుంది. ఇక సిల్వర్ కిలో 98,900 రూపాయలుంది

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 69,610 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75.770 రూపాయలుంది. ఇక వెండి ధర కిలో 89,400 రూపాయలుంది

గత వారం రోజులుగా అంతర్జాతీయంగా, దేశీయంగా బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. ఇప్పుడు బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ధర స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 120 రూపాయలు తగ్గి 69,460 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75.770 రూపాయలకు చేరింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link