Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర, Silver Price
Gold Price Today 14 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. పసిడి ధరలు పెరగగా వెండి సైతం బంగారం బాటలోనే పయనిస్తోంది. ఆల్‌టైమ్ కనిష్ట ధరలు నమోదు చేసిన బంగారం ధర తాజాగా పుంజుకుంటోంది.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు శాలరీని ఈ లెక్కలతో అంచనా వేసుకుంటున్నారు
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Gold Price In Hyderabad) మార్కెట్లలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.170 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.45,820 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.150 పెరగడంతో బంగారం ధర రూ.42,000 అయింది.
Also Read: Indian YouTubers Pay Tax: ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్‌కు Google షాకింగ్ న్యూస్
దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.160 మేర బంగారం ధర పెరగడంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,160 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,150కి చేరింది.
Also Read: SBI Annuity Scheme: ఈ పథకంలో ఇన్వెస్ట్ చేయండి, ప్రతినెలా SBI మీకు ఆదాయాన్ని అందిస్తుంది
బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. తాజాగా వెండి ధర రూ.700 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.66,900కి పతనమైంది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర భారీగా పెరిగింది. తాజాగా రూ.700 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,400కి చేరింది.