Gold Price In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, స్థిరంగా వెండి ధరలు

Mon, 19 Apr 2021-8:49 am,

Gold Price Today 19 April 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. తాజాగా బంగారం ధరలు పుంజుకోగా, వెండి ధరలు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు పెరగగా, ఢిల్లీలో పసిడి ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌, ఢిల్లీ మార్కెట్‌లో నేటి వెండి ధరలు మీకోసం.

Also Read: Bajaj Chetak Electric Scooters: బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌కి భారీ డిమాండ్.. 48 గంటల్లోనే బుకింగ్ క్లోజ్

Gold Price In Hyderabad : తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్‌ మార్కెట్లలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. తాజాగా రూ.170 మేర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,170కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,160 అయింది.

దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్వల్పంగా దిగొచ్చాయి. తాజాగా బంగారం ధర రూ.100 మేర తగ్గింది. దీంతో నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,310కి క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,270 అయింది.

Also Read: Night Duty Allowance: నైట్ డ్యూటీ అలవెన్స్‌ కేటాయింపులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో 1 కేజీ వెండి ధర రూ.68,600 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర పుంజుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో వెండి ధర రూ.300 మేర పెరగడంతో 1 కేజీ ధర రూ.73,700 వద్ద మార్కెట్ అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link