Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధర, Silver Price
Gold Price Today In Hyderabad 22 March 2021: బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తాజాగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధర తాజాగా జోష్ అందుకుంది. పసిడి ధరలు పెరగగా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ వెండి ధరలు అదే బాటలో పయనిస్తున్నాయి.
Also Read: PRC Announcement: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకటనకు EC గ్రీన్‌సిగ్నల్
తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, హైదరాబాద్ (Gold Price In Hyderabad) మార్కెట్ కేంద్రాలలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా రూ.160 మేర పెరిగింది. నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం ధర రూ.46,090కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,250 అయింది.
Also Read: 7th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు DA Hike మరియు డీఆర్ చెల్లింపులపై కీలక నిర్ణయం
దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజుల నుంచి బంగారం ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి. తాజాగా రూ.170 మేర బంగారం ధర పెరిగింది. దీంతే నేడు ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,440 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,400కి చేరింది.
Also Read: Income Tax Rules: ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఇన్‌కమ్ ట్యాక్స్ కొత్త రూల్స్ ఇవే
బులియన్ మార్కెట్‌లో సాయంత్రం తగ్గిన వెండి ధరలు తాజాగా పెరిగాయి. వెండి ధర రూ.200 మేర స్వల్పంగా పెరగడంతో తాజాగా 1 కేజీ వెండి ధర రూ.67,500 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర స్వల్పంగా పెరిగింది. తాజాగా హైదరాబాద్, విజయవాడ మార్కెట్‌లో వెండి 1 కేజీ ధర రూ.71,800 అయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook