Gold Price Today 15th January 2021: పతనమైన బంగారం ధరలు.. దిగొచ్చిన వెండి

Fri, 15 Jan 2021-8:56 am,

Gold Rate in Hyderabad 15th January 2021: నూతన సంవత్సరంలో బులియన్ మార్కెట్‌లో తొలి వారం భారీగా పెరిగిన బంగారం ధరలు(Gold Price Today) తాజాగా దిగొస్తున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీలోనూ బంగారం ధరలతో పాటు వెండి ధరలు పతనమయ్యాయి. 

Gold Rate in Hyderabad 15th January 2021: తెలుగు రాష్ట్రాల్లో విజయవాడ, హైదరాబాద్‌ (Hyderabad)లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.500 మేర తగ్గింది. దీంతో 10 గ్రాముల ధర రూ.49,900కి పతనమైంది. అదే సమయంలో 22 క్యారెట్లపై రూ.450 మేర తగ్గడంతో 10 బంగారం గ్రాముల ధర రూ.45,750 అయింది.

Also Read: Ammavodi Status: జగనన్న అమ్మ ఒడి స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

Gold Rate in Delhi 15th January 2021: దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా రెండో రోజులు తగ్గిన బంగారం ధరలు నేడు రెండో రోజు స్థిరంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.52,750 వద్ద మార్కెట్ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్లపై 10 గ్రాముల బంగారం ధర రూ.48,350గా ఉంది.

Silver Rate in Hyderabad 15th January 2021: దేశ రాజధాని ఢిల్లీలో వెండి ధర రూ.300 మేర తగ్గింది. నేడు 1 కేజీ వెండి ధర రూ.66,000 అయింది. తెలుగు రాష్ట్రాల్లో వెండి ధర రూ.400 మేర తగ్గింది. ఏపీ, తెలంగాణ మార్కెట్లలో 1 కేజీ వెండి ధర రూ.70,300కు చేరింది.

Also Read: Lowest Interest Rate: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link