Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్. బంగారం ధర ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. మొదటి సారిగా రూ. 89వేల మార్కు దాటేసింది. దీనికి తోడు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. మరోసారి వెండి కిలో లక్ష రూపాయలు దాటేసింది.
Gold Rate Today: బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర 10 గ్రాములకు రూ.140 పెరిగి రూ.88,100కి చేరుకుంది. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన ఈ విలువైన లోహం బుధవారం 10 గ్రాములకు రూ.87,960వద్ద చేరింది. అదేవిధంగా, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.140 పెరిగి రూ.87,700కి చేరుకుంది, అంతకుముందు రోజు 10 గ్రాములకు రూ.87,560గా ఉంది. వెండి ధర కూడా కిలోకు రూ.800 పెరిగి రూ.98,000కి చేరుకుంది. నిన్న వెండి ధర కిలోకు రూ.97,200 వద్ద ముగిసింది.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం పసిడి ధర 88వేల రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం ధర పెరగడానికి కారణాలెన్నో ఉన్నాయి. అందులో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెరలేపిన వాణిజ్య యుద్ధం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇప్పటికే ప్రపంచ దేశాలపైన ఆయన సుంకాలతో కత్తి దూస్తున్నారు. దీంతో పెద్ద ఎత్తున బంగారం ధరలు పెరుగుతున్నాయి.
Gold Rate Today: బంగారం ధర రికార్డు బద్దలు కొడుతోంది. భారీగా పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న అంశాలు. బంగారం ధరలు గడిచిన వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. బంగారం ధరలు పెరగడానికి దారితీసిన కారణాలతోపాటు భవిష్యత్తులో బంగారం ధర ఏ మేరకు పెరగవచ్చనే అంశాలతోపాటు తాజా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate: కెనడా, మెక్సికో, చైనాలపై సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో దేశీయ బులియన్ మార్కెట్లో పసిడి ధర ఆకాశాన్నంటే రీతిలో రూ. 85వేల మార్క్ ను దాటేసింది.
Gold Price: బంగారం కొనాలనుకునేవారికి శుభవార్త. ఈ రోజు బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరగడంతో కాస్త నిరాశ చెందిన ప్రజలకు..ఈ రోజు ధరలు తగ్గడంతో కాస్త ఉపశమనం కలిగించనట్లు అయ్యింది.
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్న్యూస్. బంగారం ధర ఇవాళ స్వల్పంగా తగ్గింది. గత కొద్దిరోజులుగా దూసుకుపోతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. బడ్జెట్ ప్రభావంతో బంగారం ధరలు తగ్గనున్న నేపధ్యంలో ఇవాళ మార్కెట్ ఎలా ఉందో చెక్ చేద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి గోల్డ్ రేట్స్ వరుసగా పెరుగుతున్నాయి. తాజాగా బంగారం ధరరూ. 81వేల రూపాయలు దాటడంతో పసిడి ప్రియుల్లో ఆందోళన మొదలైంది. కాగా నేడు జనవరి 13వ తేదీ సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం ధర 84 వేల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పసిడిప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భారీగా పెరుగుతుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.
Gold Rate Today: పసిడి ప్రియులకు బాడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా బంగారం ధరలు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బంగారం ధర 10 గ్రాములకు గాను 80వేల రూపాయలు పలుకుతుంది. బంగారు ధరలు పెరగడానికి, తగ్గడానికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే నేడు జనవరి 9వ తేదీ గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Price Today: మహిళలకు శుభవార్త. 3 రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు దిగివచ్చాయి. భారీగా పెరుగుతూ పసిడిప్రియులను భయబ్రాంతులకు గురిచేసిన బంగారం ధరలు నేడు కాస్త దిగిరావడంతో ఊరట కల్పించాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు దిగిరావడంతో దేశీయంగానే ధరలు తగ్గిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నేడు డిసెంబర్ 29వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Gold Price Today 19 December 2024: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. వరుసగా స్థిరంగా ఉండటం లేదంటే స్వల్పంగా పెరగడం జరిగింది. కానీ నేడు ఎట్టకేలకు బంగారం ధరలు దిగి వచ్చాయి. ఎందుకంటే US సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ రేట్లను తగ్గించిన తర్వాత బంగారం ధర తగ్గింది. బంగారం ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.75,920 వద్ద ట్రేడవుతోంది.నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold News: అమెరికా నూతన అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేందుకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అమెరికా పెత్తనానికి కారణమైన డాలర్ జోలికి వస్తే బ్రిక్ దేశాల తాట తీస్తానని ట్రంప్ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య చెల్లింపులకు డాలర్ బదులుగా స్థానిక కరెన్సీలు వాడటాన్ని సహించేది లేదని తేల్చి చెప్పిన నేపథ్యంలో డాలర్ విలువ మరింత బలపడుతోంది. నవంబర్ నెలలో డాలర్ ఇండెక్స్ 2 రెండు శాతం పెరిగింది. దీంతో బంగారం ధరలు కూడా నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తున్నాయి.
Gold News: బంగారం తగ్గుతుందని మురిసిపోతున్న పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. కొన్నాళ్ల క్రితం 84వేల మార్క్ తాకిన బంగారం ధర స్వల్పంగా తగ్గుతూ వస్తుంది. అమెరికాలో ట్రంప్ గెలవడంతో కాస్త తగ్గిన బంగారం..భవిష్యత్తులో కూడా భారీగా తగ్గుతుందని అంతా అంచనా వేసారు. కానీ ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడించింది. భవిష్యత్తులో బంగారాన్ని ముట్టుకోవడం కూడా కష్టమేనని భారీగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే ఏడాది చివరి నాటికి 19 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరి బంగారం ధర ఏమేరకు పెరగనుంది..భారత్ లో తులం ధర ఎంత ఉండనుందో తెలుసుకుందాం.
Gold Rate Today: హమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
Gold Rate Today: శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అయితే బంగారం ధర ఇప్పటికే ఆల్ టైం రికార్డుతో పోల్చితే ఇంకా 6000 తక్కువగా ట్రేడ్ అవుతోంది. బంగారం ధర ఈ నెల ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకింది. అంటే దాదాపు 84,000 వరకు పలికింది. అక్కడి నెమ్మదిగా తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేడు శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Gold Price Today: బంగారం ధరలకు రెక్కలు విరిగాయి. అవును బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం భారీగా పెరిగిన బంగారం ధరలు..నేడు కాస్త తగ్గాయి. అయితే పసిడి ప్రియులకు ఈ మురిపం ఎన్ని రోజులు ఉంటుంది...ఇన్నాళ్లూ భారీగా పెరిగిన బంగారం ధర నేడు ఒక్కసారిగా ఎందుకు తగ్గింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Gold Rate: పసిడి ప్రియులకు బంగారం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. ధరలు మళ్లీ భారీగా పెరుగుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆందోళణ మొదలైంది. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలు..వారం రోజుల్లో రూ 3వేలకుపైగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటమే దీనికి కారణం. వెండి రేట్లు మాత్రం కాస్త ఊరట కల్పిస్తున్నాయి. ఈక్రమంలో నవంబర్ 24వ తేదీ హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Gold Rate Today: దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత వారం తగ్గిన బంగారం ధర..ఈ వారం భారీగా పెరుగుతోంది. 5 రోజుల్లోనే 2వేలకుపైగా పెరిగింది. దీంతో మరోసారి 80వేల మార్క్ దాటే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి తులం లక్ష దాటుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈనేపథ్యంలో నేడు నవంబర్ 23 శనివారం దేశంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దా.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.