Gold Ring: ఈ రాశికి గోల్డెన్ లైఫ్ కావాలంటే చేతి వేలుకి బంగారు ఉంగరం ఉండాల్సిందేనట!
జ్యోతిష్య నిపుణుల సూచనలు తీసుకొని ఏ లోహమైనా వాడాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు బంగారు ఉంగరం ధరిస్తే వాళ్లకు విజయం వరిస్తుంది. అదృష్టం తలుపు తడుతుంది, ఇందులో మీరాశి కూడా ఉందా ఒకసారి చెక్ చేయండి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారు ఉంగరం ధరించడం వల్ల పిల్లలకు ఏర్పడే ఆటంకాలు తొలగిపోతాయి. అంతేకాదు వృత్తి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆర్థిక లాభాలను గడిస్తారు. అయితే ఏ రాశి గోల్డెన్ రింగ్ ధరించాలో తెలుసుకుందాం.
సింహరాశి వారు బంగారు ఉంగరం ధరించటం ఎంతో మంచిది. వీళ్లు బంగారు ఉంగరం ధరించడం వల్ల శుభప్రదం ఆర్థికంగా కలిగి వస్తుంది. గోల్డెన్ రింగ్ వాళ్ళ వేలుకి ధరించడం వల్ల సింహరాశి వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్ల విరుస్తాయి.
కన్యా రాశి వారు బంగారు ఉంగరం ధరించడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. కన్యా రాశి వారు లైఫ్ లో అనుకున్నది సాధించాలంటే చేతికి గోల్డ్ రింగ్ ధరించాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.
గోల్డ్ రింగ్ ధరించడం వల్ల లైఫ్ బంగారం గా మారిపోయే మరో రాశి తులా రాశి ఈ రాశి వారికి కూడా ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ రాశికి శుక్రవారం శుక్రుడు అనుగ్రహం ఉంటుంది కాబట్టి గోల్డ్ కూడా కలిసి వస్తుంది.
మీన రాశి వారు గోల్డెన్ ధరించడంలో అద్భుతాలు చూస్తారు. వీళ్ళు చేతి వేలికి ఉంగరం ధరించటం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి అనుకున్నది సాధిస్తారు.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)