Good News: డిసెంబర్ మొదటి వారంలో పబ్ జీ లాంచ్!

Sat, 28 Nov 2020-11:45 am,

ఈ కొత్త గేమ్ వర్షన్ అనేది రూ.6 కోట్ల ప్రైజ్ పూల్ తో రానుంది. దాంతో పాటు గేమర్స్ కోసం అక్కడ రూ.40 వేల నుంచి రూ.2 లక్షల వరకు జీతాలు ఇవ్వనున్నారని సమాచారం.

Also Read | Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!

వీటితో పాటు కొన్ని ప్రత్యేక విభాగాల్లో ప్రత్యేక క్యాష్ ప్రైజులు కూడా ఇచ్చే అవకాశం ఉందట. ఈ కేటగిరీల్లో ఫుట్ ట్రావెల్ డిస్టెన్స్, ప్లేయర్ విత్ మ్యాగ్జిమం నెంబర్ ఆఫ్ హెడ్ షాట్స్ ఇలా వివిధ విభాగాల్లో మంచి ప్రైజులు ఇవ్వనున్నారట.

అయితే ప్రైజ్ మనీ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.   

త్వరలో ఒక మీడియా సమావేశం నిర్వహించి అన్ని విషయాలను పబ్ జీ భారత యాజమాన్యం తెలియజేసే అవకాశం ఉంది.Also Read |  Paytm: వ్యాపారస్తులకు పేటీఎం శుభవార్త! కోటి 70 లక్షల మందికి ప్రయోజనం! వివరాలు చదవండి

ఇంతకు ముందే కొంత మంది వినియోగదారు కోసం PUBG APK Link ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇక గేమర్స్ ప్రకారం సంస్థ వెబ్ సైట్ లో యాప్ డౌన్ లోడ్ లింక్ అందుబాటులో ఉంది అని తెలిపారు. అయితే ఇది పని చేయడం లేదని సమాచారం.

Also Read | WhatsApp OTP Scam | అంటే ఏంటి ? దీని నుంచి తప్పించుకోవడం ఎలా ?

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link