Sreeleela latest Pics: కిర్రాక్ లుక్స్ తో కుర్రకారును చెడగొట్టేస్తోన్న శ్రీలీల, ఫోటోలు వైరల్

Thu, 04 Jan 2024-7:47 pm,

శ్రీలీల పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది.   

ఆ తర్వాత రవితేజ ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది.   

గత ఏడాది భగవంత్ కేసరి, స్కంధ, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.    

శ్రీలీల మహేష్ బాబు సరసన నటించిన గుంటూరు కారం మూవీ జనవరి 12న విడుదల కానుంది.   

ఈ బ్యూటీ త్వరలో పవన్ కల్యాణ్ కు జోడిగా ఉస్తాద్ భగత్ సింగ్‌ లో నటించనుంది.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link