Sreeleela Pics: పింక్ శారీలో శ్రీలీల ఎక్స్‌ట్రా ఆర్డినరీ పిక్స్.. పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

Mon, 18 Dec 2023-11:26 pm,

తాజాగా పింక్ శారీలో అందాల మెరుపులు మెరిపించింది శ్రీలీల. ప్రస్తుతం ఈ పిక్స్‌ నెటిజన్లకు పిచ్చెక్కిస్తున్నాయి.  

'ప్రియమైన రీడర్.. నువ్వు నన్ను కలలు కనేలా చేశావు..' అంటూ శ్రీలీల క్యాప్షన్ ఇచ్చింది.  

ధమాకా మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకుంది ఈ బ్యూటీ.   

ఇప్పటికే స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేసింది.  

త్వరలో గుంటూరు కారం మూవీ ద్వారా రచ్చ చేయనుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్‌ మూవీలోనూ శ్రీలీల నటిస్తోంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link