Hair Care Tips: ఆవనూనెలో ఈ పదార్ధాలు కలిపి రాస్తే బట్టతల మాయం, నిగనిగలాడే కేశాలు సొంతం

Sun, 17 Dec 2023-6:29 pm,

గోరువెచ్చని నూనె

కేశాలకు గోరు వెచ్చని నూనె రాస్తూ తరచూ మాలిష్ చేస్తుంటే మంచి ఫలితాలుంటాయి. కేశాలు పటిష్టంగా ఉంటాయి.

కరివేపాకు

ఆవనూనెలో కరివేపాకుల్ని కలిపి రాయడం వల్ల కొత్తగా జుట్టు మొలుస్తుంది. జుట్టు రాలడం ఆగిపోతుంది. 

మెంతులు

మెంతుల్ని ఆవనూనెలో కలిపి కేశాలకు రాయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. కొత్తగా కేశాలు మొలుస్తాయి. కేశాలు ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

నిమ్మకాయ

కేశాలు పొడుగ్గా, నిగనిగలాడుతూ, ధృడంగా ఉండేందుకు ఆవనూనెలో నిమ్మకాయ రాసి రాసుకోవాలి. ఓ అరగంట ఉంచి అప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఓ నెలరోజులు ఆచరిస్తే మంచి ఫలితాలుంటాయి.

గుడ్లు

కేశాలు అందంగా, పొడుగ్గా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది. కానీ తరచూ జుట్టు రాలుతుండటం వల్ల సమస్యగా మారుతుంది. అలా జుట్టు రాలి రాలి బట్టతలగా మారే ప్రమాదం ఉంది. ఆవనూనెలో గుడ్లు కలిపి రాస్తే మంచి ఫలితాలుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link