Ramya: శాండల్ వుడ్ క్వీన్‌కు హ్యాపీ బర్త్ డే

Sun, 29 Nov 2020-12:47 pm,

సాగరతీరాన..జలకాలాడుతూ..మరింత బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా కన్పిస్తున్న రమ్య అందాలు కవ్విస్తున్నాయి

షూటింగ్ లో భాగంగా సముద్రపు నీళ్లలో తడుస్తూ..షార్ట్ డ్రెస్ తో కవ్విస్తూ..ఫిదా చేస్తున్న రమ్య..హాట్ హీరోయిన్ గా..అందం, అభినయం ఉన్న నటిగా పేరుంది

రోమాన్స్ సన్నివేశాల్లో రమ్య నటన అద్భుతంగా ఉంటుందనేది  ప్రేక్షకుల అభిప్రాయం. లవర్ గా..రోమాన్స్ చేస్తూ కన్పించే దృశ్యాల్లో రమ్య మరింత మనోహరంగా ఉంటుందనేది అభిమానుల మాట

2013లో కర్నాటక మాండ్య పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గెలిచింది..

నవ్వితే బుగ్గన పడే సొట్టతో...రమ్య మరింత అందంగా కన్పిస్తూ..ముద్దొస్తోంది.

చీరకట్టులో..మోడెర్న్ డ్రెస్ లో ...డ్రెస్సింగ్ ఏదైనా రమ్య అందాలకు ఫిదా అవ్వాల్సిందే. 

రమ్యకు ఉన్న ఫాలోయింగ్ కారణంగానే పుట్టినరోజు సందర్బంగా సోషల్ మీడియాలో హ్యాపీ బర్త్ డే రమ్య హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది.

1982 నవంబర్ 29న పుట్టిన రమ్య అసలు పేరు దివ్య స్పందన. తెలుగు, తమిళంలో నటిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంది.

అందమే కాదు..అభినయం కూడా ఉండటం రమ్య ప్రత్యేకత. అందుకే కన్నడ నాట శాండల్ వుడ్ క్వీన్ గా పేరు తెచ్చుకుంది. మంచి ఫిజిక్ తో ..చక్కని డ్యాన్సర్ గా కూడా రమ్యకు ఫాలోయింగ్ ఉంది.

అందం..అభినయంతో అభిమానుల్ని ఫిదా చేసిన రమ్య అలియాస్ దివ్య స్పందన దక్షిణాది అవార్డులు రెండు గెల్చుకుంది.

ఉదయ అవార్డు, కర్నాటక స్టేట్ ఫిలిమ్ అవార్డులతో పాటు పలు ఇతర అవార్డులు గెల్చుకున్న రమ్యకు కన్నడ నాట శాండల్ వుడ్ క్వీన్  అని పేరుంది.

కన్నడ, తెలుగు, తమిళ సినిమాల్లో నటించిన రమ్య..అందాలు ..సొగసులు మళ్లీ మళ్లీ చూడాలన్పిస్తాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link