Chateshwar Pujara Birthday: టీమ్ ఇండియా క్రికెటర్ ఛటేశ్వర్ పూజారా పుట్టినరోజు ఇవాళ
ఛటేశ్వర్ పూజారా భార్య పూజా పాబరి, కుమార్తె అదితితో కలిసి 34వ పుట్టినరోజు జరుపుకున్నాడు.
ఛటేశ్వర్ పూజారా కెరీర్‌లో బెస్ట్ స్కోర్ 206 పరుగులు. ఇంగ్లండ్‌పై 2012లో సాధించాడు.
ఛటేశ్వర్ పూజారా మొత్తం సంపాదన 15 కోట్ల వరకూ ఉంటుంది. టీమ్ ఇండియాలో నెంబర్ 3 టెస్ట్ బ్యాటర్‌గా ఉన్న పూజారా బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.
ఛటేశ్వర్ పూజారా 2013లో ఆస్ట్రేలియాపై డబుల్ సెంచరీ సాధించాడు. హైదరాబాద్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇండియా 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఛటేశ్వర్ పూజారా ఐపీఎల్ 2021 విన్నింగ్ టీమ్ చెన్నై సూపర్‌కింగ్స్ ఆటగాడిగా ఉన్నాడు. ఐపీఎల్ 2021లో పూజారా 50 లక్షల పారితోషికం తీసుకున్నాడు. టీ20 లీగ్ ద్వారా 12.2 కోట్లు సంపాదించాడు